Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దిగువ కోర్టులు పత్రాల సంఖ్య చూశాయేగానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది.