SpiceJet : స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

ఢిల్లీ నుంచి ఖాట్‌మండూ వెళ్లాల్సిన విమానం విమానం టేకాఫ్‌కు ఆలస్యం కావడంతో ప్రయాణికుల తిప్పలు ఏసీ పనిచేయకపోవడంతో వేడికి ఇబ్బందులు అసంతృప్తితో విమానం దిగిపోయిన ప్రయాణికులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోన్న ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఢిల్లీ నుంచి ఖాట్‌మండూ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Update: 2025-09-11 10:01 GMT

ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఖాట్‌మండు బయలుదేరే సమయంలో స్పైస్‌జెట్‌ విమానంలో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దాంతో విమానం టేకాఫ్‌కు ఆలస్యమైంది. లోపల ఎయిర్ కండిషన్‌ పనిచేయకపోవడంతో.. వేడికి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ప్రయాణికుల అసంతృప్తితో విమానం నుంచి దిగిపోయారు. వెంటనే స్పందించిన స్పైస్ జెట్ సిబ్బంది.. విమానంలో సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News