తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon: తుఫాన్ కారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం
తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నా వాటి గమనం మాత్రం నెమ్మదిగా ఉంది. అరేబియా సముద్రంలో తుపాన్ కారణంగా రుతుపవనాలు ప్రవేశం ఆలస్యం అయింది. ఈ ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది .కాగా మరో 5 రోజులు పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.