Jaya Bachchan: మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
Jaya Bachchan: రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఫైరయ్యారు.
Jaya Bachchan: మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
Jaya Bachchan: రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఫైరయ్యారు. కొందరు సభ్యులు ఐశ్వర్య ప్రస్తావన తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలపై ఆమె విరుచుకు పడ్డారు. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు సభ్యులు తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో రాజ్యసభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.