ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదు లక్షల రివార్డున్న మావోయిస్ట్ రాజేష్ హతం!

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దంతేవాడా–బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అడవి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Update: 2026-03-05 07:16 GMT

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదు లక్షల రివార్డున్న మావోయిస్ట్ రాజేష్ హతం!

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ దంతేవాడా–బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అడవి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. మృతుడు భైరమ్‌గఢ్ ఏరియా కమిటీకి చెందిన రాజేష్‌గా గుర్తించారు. రాజేష్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలంలో SLR, రైఫిళ్లు, పిస్టల్ సహా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గుమ్లనార్–గిర్సాపారా–నెలగోడా మధ్య రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పారిపోయిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags:    

Similar News