సానుభూతి కోసం వేసిన స్టంట్.. ప్రధాని మోడీపై రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు..
Rakesh Tikait: పంజాబ్‌లో ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం ఓ డ్రామా అన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్.
సానుభూతి కోసం వేసిన స్టంట్.. ప్రధాని మోడీపై రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు..
Rakesh Tikait: పంజాబ్‌లో ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం ఓ డ్రామా అన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. సురక్షితంగా బయటపడగలిగానని మోడీ అనడంలోనే అది పక్కా స్టంట్ అని అర్ధమవుతోందన్నారు. ప్రజల సింపతీ పొందేందుకే ప్రధాని డ్రామాలాడుతున్నారని టికాయత్ ఫైర్ అయ్యారు. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ రెండు పక్షాలూ తమని తాము కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాయని రాకేశ్ టికాయత్ విమర్శించారు.