Rahul Gandhi: ఈ అన్యాయంపై దేశమంతా ఏకతాటిపైకి రావాలి

Rahul Gandhi: దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

Update: 2021-09-01 12:48 GMT

Rahul Gandhi: ఈ అన్యాయంపై దేశమంతా ఏకతాటిపైకి రావాలి

Rahul Gandhi: దేశీయ వంటగ్యాస్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఖాళీ కడుపులతో నిద్రించేలా చేస్తున్న వ్యక్తి తన మిత్రుల నీడలో సేదదీరుతున్నారంటూ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ అన్యాయంపై దేశమంతా ఏకతాటిపైకి రావాలన్నారు.

Tags:    

Similar News