ఓటు చోరీకి ఆధారాలు ఉన్నాయ్ – రాహుల్ గాంధీ

ఓటు చోరీకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్డీయే కూటమి గద్దె కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.

Update: 2025-09-11 13:21 GMT

ఓటు చోరీకి ఆధారాలు ఉన్నాయ్ – రాహుల్ గాంధీ

ఓటు చోరీకి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్డీయే కూటమి గద్దె కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. యువత ఈ దుష్ప్రయత్నాలను గుర్తించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటు చోరీపై ఉన్న ఆధారాలను త్వరలో ప్రజల ముందుకు తెస్తామన్నారు. “ఓటు చోరీ... గద్దె చోరీ” నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News