కర్ణాటక ఎన్నికల్లో ఫలించిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు.. ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ
Sunil Kanugolu: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు ఫలించాయి.
కర్ణాటక ఎన్నికల్లో ఫలించిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు.. ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ
Sunil Kanugolu: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు ఫలించాయి. అయితే సునీల్ కనుగోలును ప్రశంసిస్తూ NDTV కరస్పాండెంట్ అరవింద్ గుణశేఖర్ ట్వీట్ చేశారు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిందని పేర్కొన్నారు. ఆ క్రెడిట్ సునీల్ కనుగోలుదేనని తెలిపారు. PayCM ప్రచారం నుండి ఐదు హామీల వరకు ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం సమిష్టి నాయకత్వం ప్రచారానికి ఊపునిచ్చాయని అరవింద్ గుణశేఖర్ పేర్కొన్నారు. అయితే అరవింద్ గుణశేఖర్ ట్వీట్ ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రీ ట్వీట్ చేశారు.