Karnataka Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితంపై ప్రధాని మోడీ స్పందన ఇదే..
Narendra Modi: కర్ణాటకలో భారీ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Karnataka Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితంపై ప్రధాని మోడీ స్పందన ఇదే..
Narendra Modi: కర్ణాటకలో భారీ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఫుల్ ఫిల్ చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించిందని ట్వీట్ చేశారు. గెలుపొందిన ప్రతీ ఒక్క కాంగ్రెస్ నేతకు తన అభినందనలు తెలిపారు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్ చేశారాయన.