అమరజవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో వీర మరణం పొందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్...
అమరజవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళి
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో వీర మరణం పొందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది సైనికాధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ దోవల్, నేవీ అధికారులు నివాళులు అర్పించారు.
రేపు సీడీఎస్ రావత్ అంత్యక్రియలు
ఉదయం 11 నుంచి 12:30 గంటలకు ప్రజల సందర్శనార్థం రావత్ భౌతికకాయన్ని అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు రావత్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.