Narendra Modi: ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్‌ది కీలకపాత్ర
Narendra Modi: ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, ఇండియాను నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
Narendra Modi: ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్‌ది కీలకపాత్ర
Narendra Modi: ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, ఇండియాను నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రశ్రేణి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందంజలో ఉంటే, పేదవారికి కూడా డేటాను అందుబాటులో ఉండేలా చేశామని తెలిపారు.