Taj Mahal: తాజ్‌మహాల్ సందర్శకులకు కొత్త నిబంధనలు

Taj Mahal: ఆగ్రాలో తాజ్ మహాల్ సందర్శకులకోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

Update: 2022-08-17 07:32 GMT

Taj Mahal: తాజ్‌మహాల్ సందర్శకులకు కొత్త నిబంధనలు

Taj Mahal: ఆగ్రాలో తాజ్ మహాల్ సందర్శకులకోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యమునానది ప్రవాహం పెరిగడంతో సెల్ఫీలపై ఆంక్షలు విధించారు. తాజ్ మహాల్ ముందు యమునా నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎవరైనా అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News