Uttar Pradesh: బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి సేఫ్

Uttar Pradesh: బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి సేఫ్

Update: 2023-01-10 12:39 GMT

Uttar Pradesh: బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి సేఫ్

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ హాపూర్‌ జిల్లాలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడారు. చిన్నారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఆడుకుంటూ తెరచివున్న బోరుబావివైపు వెళ్లిన చిన్నారి దానిలో పడిపోయింది. కోట్ల సాదత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు, ఫైర్ సిబ్బంది, NDRF బలగాలు సహాయ చర్యలు చేపట్టారు. చిన్నారి బోరుబావిలో పడిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురయ్యారు.

Tags:    

Similar News