PM Modi: మోడీ మ్యాజిక్.. పిల్లల మధ్య పిల్లాడిగా మారిన ప్రధాని
PM Modi: సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోడీ వీడియో
PM Modi: మోడీ మ్యాజిక్.. పిల్లల మధ్య పిల్లాడిగా మారిన ప్రధాని
PM Modi: ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని మోడీ.. కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు. పిల్లల మధ్య తాను కూడా ఓ పిల్లాడి మాదిరిగా మారిపోయారు. బాల్యంలో తోటి పిల్లలతో ఆడుకునే ఆటవిడుపు చేష్టలను ఓసారి గుర్తు చేసుకుని.. వారితో ఆనాటి ఆటల్లోని ఆనందాన్ని పంచుకున్నారు. రూపాయి నాణేన్ని నుదుటన పెట్టుకొని.. తాను ఆడి చూపించి.. అదే ఆటను పిల్లలతోనూ ఆడారు. తనను కలవడానికి వచ్చిన పిల్లలతో పసిపిల్లాడిగా మారిపోయి ఎంజాయ్ చేస్తూ కనిపిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు పెడుతున్నారు.