Modi: హనుమంతుడి స్పూర్తితో సవాళ్లపై బీజేపీ పోరాడుతుంది

Modi: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ ఆవిర్భావం జరిగింది

Update: 2023-04-06 06:55 GMT

Modi: హనుమంతుడి స్పూర్తితో సవాళ్లపై బీజేపీ పోరాడుతుంది

Modi: బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భగవాన్ హనుమంతుడి నుంచి స్ఫూర్తి పొంది సవాళ్లపై బీజేపీ పోరాడుతోందని మోడీ అన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని చెప్పారు. హనుమంతుడి స్ఫూర్తితో బీజేపీ అంకితభావంతో పనిచేస్తుందని అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నేషన్ ఫస్ట్ నినాదాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే బీజేపీ ఆవిర్భావం జరిగిందని ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News