Karnataka Temple Tax: దేవాలయాలపై పన్ను.. కొత్త బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
Karnataka Temple Tax: కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది
Karnataka Temple Tax: దేవాలయాలపై పన్ను.. కొత్త బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం
Karnataka Temple Tax: కర్ణాటకలో కొత్త ఎండోమెంట్ బిల్లును అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఆధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు కొత్త ఎండోమెంట్ బిల్లును కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం కోటికి మించి ఆదాయం ఉన్న దేవాలయాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం తీరుపై బీజేపీ మండిపడింది. కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారని బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప విమర్శించారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం తన ఖాళీ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కేవలం హిందూ దేవాలయ ఆదాయాలపైనే ప్రభుత్వం ఎందుకు పన్ను విధిస్తోందని ప్రశ్నించారు.