తన కారును గుద్దిన ట్రక్కు డ్రైవర్‌కు చుక్కలు.. కారుపై పడుకోబెట్టి..

Kanpur: యూపీలో ఓ కారు ఓనర్‌ రెచ్చిపోయాడు.

Update: 2021-07-20 15:15 GMT

తన కారును గుద్దిన ట్రక్కు డ్రైవర్‌కు చుక్కలు.. కారుపై పడుకోబెట్టి..

Kanpur: యూపీలో ఓ కారు ఓనర్‌ రెచ్చిపోయాడు. తన కారును గుద్దిన ట్రక్కు డ్రైవర్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. ఖానాపూర్‌లో కారును ఓ ట్రక్కు అనుకోకుండా టచ్‌ చేసింది. దీంతో కారు ఓనర్‌, ట్రక్కు డ్రైవర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి గురైన కారు ఓనర్‌ ట్రక్కు డ్రైవర్‌ను కారుపై పడుకోబెట్టి కొంత దూరం స్పీడ్‌గా తీసుకెళ్లాడు. ట్రక్కు డ్రైవర్‌ భయంతో కారును గట్టిగా పట్టుకొని అలానే ఉన్నాడు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు కారు ఓనర్‌ తీరుపై మండిపడుతున్నారు.

Tags:    

Similar News