Rahul Gandhi: కేంబ్రిడ్జ్ వేదికగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Rahul Gandhi: కేంబ్రిడ్జ్ వేదికగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌పై ప్రసంగం చేసిన రాహుల్.. భారత్‌లో పరిస్థితులు.. ప్రభుత్వ తీరుపై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. తనతో సహా దేశంలోని ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్‌ను వినియోగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికీ భారత్‌లో చాలా మంది రాజకీయ నేతల ఫోన్లలో పెగాసస్ ఉందన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్లే స్వయంగా ఫోన్ చేసి ట్యాపింగ్ గురించి అప్రమత్తం చేసినట్లు తెలిపారు రాహుల్ గాంధీ. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు.