India: వరదలతో అల్లాడుతున్న కెన్యాకు అండగా భారత్..

India: 40 టన్నుల మందులు, ఇతర సామాగ్రి పంపించిన భారత్

Update: 2024-05-14 08:05 GMT

India: వరదలతో అల్లాడుతున్న కెన్యాకు అండగా భారత్.. 

India: తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో వరదలతో స్తంభించిన జనజీవనానికి భారత్ అండగా నిలుస్తోంది. రెండో విడత సేవలో భాగంగా మెడిసిన్‌ను సప్లయ్ చేస్తోంది. 40 టన్నుల మందులు, వైద్య సామాగ్రి మరియు ఇతర సామాగ్రిని పంపించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మెడిసిన్‌తో కూడిన విమానం కెన్యాకు బయలుదేరింది.

Tags:    

Similar News