Breaking: భారత్ లో మొదటి కరోనా మరణం నమోదు

Update: 2020-03-12 19:02 GMT

భారత దేశంలో తోలి కరోనా మరణం నమోదు అయింది. గురువారం రాత్రి పొద్దుపోయాక కర్నాటక కు చెందిన 76 ఏళ్ల వ్యక్తీ మరణించినట్టు కార్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి బి శ్రీరాములు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అధికారులు ఆ వ్యక్తికీ సంబంధించిన పూర్తీ వివరాలు సేకరిస్తున్నారని ఆయన అ త్వీట్ లో పేర్కొన్నారు.




Tags:    

Similar News