Top
logo

You Searched For "covid19"

Karnataka:కాపరికి కరోనా.. మేకలు,గొర్రెలను క్వారంటైన్‌కు తరలించిన అధికారులు!

30 Jun 2020 6:36 PM GMT
Karnataka:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకూ మనుషుల పైననే తన ప్రతాపం చూపిస్తూ వస్తోంది.

Free Rice Distribution Demand: మరో 3 నెలలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలి..రాష్ట్రాల నుంచి డిమాండ్‌..

30 Jun 2020 6:20 AM GMT
Free Rice Distribution Demand: ఫ్రీ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయిన ఎంతో మంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంది.

Plasma Bank in Delhi: ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం : సీఎం అరవింద్ కేజ్రీవాల్

29 Jun 2020 8:02 AM GMT
Plasma Bank in Delhi: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చికిత్స‌లో ప్లాస్మా థెరిపి కీల‌కంగా మారింది.. అయితే త‌మ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

28 Jun 2020 4:33 PM GMT
Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు గరిష్టంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 983 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Coronavirus Updates in Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు

27 Jun 2020 5:26 PM GMT
Coronavirus Updates in Telangana: తెలంగాణ లో ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1087 కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13,436 కి చేరింది . ఇందులో ప్రస్తుతం 8265 యాక్టివ్ కేసులు ఉండగా 4928 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Gold Shops close in Hyderabad: కరోనా ఎఫెక్ట్ తో వారంపాటు బంగారం షాపులు లాక్ డౌన్!

27 Jun 2020 5:43 AM GMT
gold shops closed:తెలంగాణ రాష్ట్రంలో కరోనా కుసుల సంఖ్య రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నమోవదుతున్న కేసుల్లో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యధికంగా నమోదవుతన్నాయి.

cm jagan government praised : కరోనా కట్టడికి జగన్ సర్కార్ చర్యలు భేష్ యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు!

26 Jun 2020 1:29 PM GMT
cm jagan government praised :కరోనా వైరస్ కట్టడి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ.. హైదరాబాదులో యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే పాఠాలు నేర్చుకోవాలంటూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు

Coronavirus outbreak in Telangana: తెలంగాణలో 11 వేలు దాటిన కేసులు.. జీహెచ్ఎంసీలో దుకాణాలన్ని స్వచ్ఛందంగా బంద్

26 Jun 2020 3:09 AM GMT
Coronavirus outbreak in Telangana: తెలంగాణలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల భారీగా పెరిగిపోతోంది. జూన్ 25న రాష్ట్రంలో కొత్తగా 920 కరోనా కేసులు నమోదయ్యాయి.

Care from Coronavirus: జాగ్రత్తగా వినండి .. ఇలా చేస్తే కరోనా సొకదు..ఫ్యాన్స్‌కు నాగార్జున సలహా

25 Jun 2020 1:32 PM GMT
Care from Coronavirus: కరోనా వైరస్ ‌కు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టాలంటే భయం తెప్పించే పరిస్థితికి తీసుకొచ్చింది.

నాకు కరోనా లేదు.. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకున్న : పాక్ క్రికెటర్

24 Jun 2020 4:03 PM GMT
కరోనా ప్రభావంతో తరచూ వివాదాలతో నడుస్తున్న పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర సంక్షోభంతో కురుకుపోయింది. చాలా కాలం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్‌ క్రికెట్‌ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది

తెలంగాణలో మరో 891 మందికి కరోనా నిర్ధారణ

24 Jun 2020 3:41 PM GMT
తెలంగాణలో కరోనా మహమ్మరి అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు వచ్చాయి.

కుటుంబ సభ్యులకు కరోనా.. మనోవేదనతో తల్లి మృతి

24 Jun 2020 6:11 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కుప్పలుగా పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా వైరస్ కబలిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకడంతో మనస్తాపానికి గురైన ఓ తల్లి గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని ఆమనగల్లులో చోటుచేసుకుంది.