సోనియా గాంధీతో గులాంనబీ ఆజాద్ భేటీ

Congress: కాంగ్రెస్‌లో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి.

Update: 2022-03-18 12:46 GMT

సోనియా గాంధీతో గులాంనబీ ఆజాద్ భేటీ

Congress: కాంగ్రెస్‌లో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్న జీ23 నేతలు హైకమాండ్‌తో సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ సమావేశమయ్యారు. నిన్న రాహుల్ గాంధీతో రాయభారం నడిపిన జీ 23 నేతలు తాజాగా సోనియా గాంధీతో నేరుగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News