Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Rains: తమిళనాడు నుంచి రాయలసీమ-తెలంగాణ మీదుగా ద్రోణి
Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
Rains: తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. విస్తారంగా వర్షాలు కురవడంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పనిచేసే కూలీలు, పశువుల కాపర్లు చెట్లకింద ఉండరాదని.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.