ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

* టీఆర్ఎస్ తరఫున హాజరైన నామా నాగేశ్వరరావు * మెయిన్ కమిటీ రూమ్‌లో అఖిలపక్ష నేతలు భేటీ

Update: 2021-08-26 06:15 GMT

కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం (ట్విట్టర్ ఫోటో)

All Party Meeting: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరుకానున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ మెయిన్ కమిటీ రూమ్‌లో అఖిలపక్ష నేతలు భేటీకానున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిస్థితి, అనుసరించాల్సిన వైఖరిపై అఖిలపక్ష సమావేశంలో సూచనలు చేయనున్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు.

Similar News