Karnataka Results 2023: ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్న బీజేపీ ముక్త్‌ సౌత్‌ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌..

BJP Mukt South India: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం కొనసాగుతోంది.

Update: 2023-05-13 09:42 GMT

Karnataka Results 2023: ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్న బీజేపీ ముక్త్‌ సౌత్‌ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌..

BJP Mukt South India: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు, కార్యక్తర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే అదే సమయంలో బీజేపీ బాగా వెనుకబడింది. కానీ.. ఆ పార్టీ నేతలు మాత్రం తామే గెలుస్తామని దిమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో బీజేపీ ముక్త్‌ సౌతిండియా పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. బీజేపీ విద్వేషపూరిత ప్రచారాలను దక్షిణాదిలోని విద్యావంతులు తిప్పికొట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News