Cyclone Biparjoy: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అమిత్‌షా ఏరియల్ సర్వే
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుజరాత్‌లో పర్యటించారు.
Cyclone Biparjoy: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అమిత్‌షా ఏరియల్ సర్వే
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గుజరాత్‌లో పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కచ్, జఖౌ ప్రాంతాల్లో సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మాండ్వి ఆస్పత్రికి వెళ్లారు అమిత్ షా. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుఫాన్ ప్రభావిత బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.