Breaking News: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి.. పలువురు యాత్రికులు గల్లంతు
Amarnath Cave: అమర్‌నాథ్‌లో విషాదం చోటుచేసుకుంది.
Breaking News: అమర్‌నాథ్‌లో కుంభవృష్టి.. పలువురు యాత్రికులు గల్లంతు
Amarnath Cave: అమర్‌నాథ్‌లో విషాదం చోటుచేసుకుంది. కుంభవృష్టి విషాదాన్ని నింపింది. వరదల్లో చిక్కుకుని పలువురు మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. భోలేనాథ్ గుహకు సమీపంలో వరద ధాటికి టెంట్లు కొట్టుకుపోయాయి. కుంభవృష్టి సమయంలో 12వేల మంది భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.