Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్.. పైలట్ సురక్షితం

Tejas Aircraft Crashes: పైలట్ సురక్షితం.. విచారణకు వాయుసేన ఆదేశం

Update: 2024-03-12 10:25 GMT

Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్.. పైలట్ సురక్షితం

Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్ యుద్ధ విమానం కూలింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఘటనపై వాయుసేన విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తేజస్ కూలిపోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో భారత్ శక్తి పేరిట సైనిక విన్యాసాల సాగుతున్నవేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Tags:    

Similar News