Road Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
Road Accident: వ్యాన్-బస్సు ఢీ.. 10 మంది మృతి
Fatal Road Accident In Ap: ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం, జీడి పిక్కల లారీ బోల్తా పడి ఏడుగురి కార్మికుల దుర్మరణం
Road Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వ్యాన్-బస్సు ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 27 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బులంద్‌షహర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్ ఢీకొట్టడంతో బస్సు ముంద భాగం ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.