చెన్నైలో సామూహిక వికలాంగ వివాహలు.. హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్

M. K. Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీసమేతంగా పెళ్లికి హజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు

Update: 2022-11-21 03:15 GMT

చెన్నైలో సామూహిక వికలాంగ వివాహలు.. హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్

M. K. Stalin: చైన్నైలోని గోపాలపురంలో 53 వికలాంగ జంటల వివాహం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీసమేతంగా పెళ్లికి హజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఓ ప్రైవేటు ట్రస్ట్ గత 11 సంవత్సరాలుగా ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా 53 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహం చేయించారు.

Full View
Tags:    

Similar News