Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీసులో చోరీ..
Manchu Vishnu: మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు దొంగలు ఝలకిచ్చారు.
Manchu Vishnu: మంచు విష్ణు ఆఫీసులో చోరీ..
Manchu Vishnu: మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు దొంగలు ఝలకిచ్చారు. ఫిలింనగర్ లో ఉన్న మా ఆఫీసులో, ప్రెసిడెంట్ విష్ణు ఛాంబర్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.5లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురయ్యాయి. హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ విష్ణు మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.