బిగ్ బాస్ షోలో రాహుల్ సేఫ్!

Update: 2019-07-28 15:59 GMT

బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్న నలుగురు హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కి నామినీలుగా మిగిలిన విషయం విదితమే. వితిక, రాహుల్, హేమ, జాఫర్ నామినీలుగా మిగిలారు. వీరిలో రాహుల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. 

Tags:    

Similar News