రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమా రంగస్థలం సైమా అవార్డ్స్ తెలుగు విభాగంలో టాప్ లిస్టు లో నిలిచింది. దీనికి మొత్తం 12 నామినేషన్లు వచ్చాయి. ఇక మహానటి 9 నామినేషన్ల తో రెండో స్థానంలో నిలిచింది. సైమా అవార్డ్స్ వేడుక ఆగస్ట్ 15-16న ఖతార్లో జరగనుంది.
ఆయా భాషల్లో నామినేషన్ల వివరాలివే..
సైమా అవార్డ్స్ టాప్ నామినేషన్స్ లిస్ట్:
తెలుగులో టాప్ నామినేషన్స్
1. రంగస్థలం: 12 నామినేషన్స్
2. మహానటి: 9 నామినేషన్స్
3. గీత గోవిందం: 8 నామినేషన్స్
4. అరవింద సమేత: 6 నామినేషన్స్
తమిళంలో టాప్ నామినేషన్స్
1. 96: 10 నామినేషన్స్
2. కోలమావు కోకిల: 7 నామినేషన్స్
3. వడ చెన్నై: 6 నామినేషన్స్
మలయాళంలో టాప్ నామినేషన్స్
1. సుదాని ఫ్రం నైజీరియా: 9 నామినేషన్స్
2. వరదన్: 6 నామినేషన్స్
3. అరవిందంటె అదితికల్: 5 నామినేషన్స్
4. పూమరం: 5
కన్నడ టాప్ నామినేషన్స్
1. కేజీఎఫ్ చాప్టర్ 1: 12 నామినేషన్స్
2. తగరు: 11 నామినేషన్స్
3. సర్కారి హి. ప్ర. షాలే, కాసరగోడు, కొడుగె: రామన్న రాయి 10 నామినేషన్స్