డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్..
Radisson Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది.
డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ క్రిష్..
Radisson Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ముందస్తు బెయిల్ కోసం డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మరో రెండు రోజుల సమయం కావాలని క్రిష్ హైకోర్టును కోరారు. అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసుల విచారణకు రాలేనని, తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. కానీ నేడు క్రిష్ వ్యక్తిగతంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది.