NTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
NTR 30: హీరో NTR తన పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
NTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
NTR 30: హీరో NTR తన పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివతో తన తదుపరి సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో NTR రౌద్రంగా పలికిన డైలాగ్... చేతుల్లో కత్తులతో సముద్రం మధ్యలో నిలుచున్న తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మెంటల్ మాస్ అని సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.