Nayanthara Wedding Documentory: హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు
Nayanathara Gets High Court Notice for Using Chandramukhi Clips in Documentary
Nayanthara Wedding Documentory: హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు "నేను రౌడీనే" క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్‌లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.