National Awards: 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్ననటుడు మోహన్‌లాల్
జాతీయ అవార్డుల్లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
National Awards: 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్ననటుడు మోహన్‌లాల్
జాతీయ అవార్డుల్లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గాను ఈ గౌరవం లభించింది. మోహన్‌లాల్ అవార్డు అందుకుంటున్నప్పుడు సభలో ఉన్నవారు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆయన సినీ ప్రయాణం, అద్భుతమైన నటనతో పాటు వివిధ పాత్రల్లో ప్రాణం పోసిన తీరు ఈ అవార్డుకు కారణమని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు.