MAA Elections: ప్రకాష్ రాజ్ షూటింగ్‌కు సమయానికి రారని కోట కౌంటర్
MAA Elections: 'మా' ఎలక్షన్ ఫైట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది.
MAA Elections: ప్రకాష్ రాజ్ షూటింగ్‌కు సమయానికి రారని కోట కౌంటర్
MAA Elections: 'మా' ఎలక్షన్ ఫైట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికల్లో మంచు విష్ణుకే ఓటేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణుకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కోట శ్రీనివాస్ ఇదే సమయంలో ప్రకాష్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌తో తాను 15 సినిమాలు కలిసి నటించానని, ఒక్కసారి కూడా అతడు షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు.