Baby Movie: ‘బేబి’ సినిమాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫైర్..

Baby Movie: ‘బేబి’ సినిమాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫైర్..

Update: 2023-09-14 14:07 GMT

Baby Movie: ‘బేబి’ సినిమాపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఫైర్.. 

Baby Movie: ఇటీవల విడుదల అయిన బేబీ సినిమా పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‏మెంట్‏లో రైడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న సన్నివేషాలు.. బేబీ సినిమాలో కనిపించాయని.. సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని తెలిపారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు కనీసం కాషాన్ (కనీస హెచ్చరిక) వెయ్యకుండా డైరెక్ట్ ప్లే చేశారు. మళ్లీ మేము హెచ్చరిస్తే కాషాన్ లైన్ (కనీస హెచ్చరిక లైన్) వేశారని అన్నారు. బేబీ చిత్రబృందానికి నోటీసులు జారీ చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇక పై అన్ని సినిమాల పై ఫోకస్ పెడతామని.. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని అన్నారు.

Tags:    

Similar News