బిగ్ బాస్ నుంచి హేమ అవుట్!

Update: 2019-07-28 16:17 GMT

బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. హేమ బిగ్ బాస్ 3 నుంచి మొదటి ఎలిమినేటర్ గా బయటకు వెళ్లిపోయారు. మొదటి వారం ఎంతో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ నుంచి ఎక్కువ మంది ఊహించినట్టుగా హేమ బయటకు వెళ్లిపోయారు. 

Tags:    

Similar News