ఆస్కార్ నామినేషన్ రేసులో 'ఆర్‌ఆర్‌ఆర్'కు నో ఎంట్రీ.. ఎంపికైన చిత్రం ఇదే..
Oscar Nominations: 2023 ఆస్కార్ రేసులో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో మూవీకి చోటు దక్కింది.
ఆస్కార్ నామినేషన్ రేసులో ‘ఆర్‌ఆర్‌ఆర్’కు నో ఎంట్రీ.. ఎంపికైన చిత్రం ఇదే..
Oscar Nominations: 2023 ఆస్కార్ రేసులో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో మూవీకి చోటు దక్కింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లోషో మూవీ ఇండియా తరఫున నామినెట్ అయ్యింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ట్రిపుల్ ఆర్ మూవీ.. ఆస్కార్ నామినేషన్ రేసులో చోటు దక్కించుకోలేక పోయింది. ఇక కశ్మీర్ ఫైల్స్ కు కూడా ఆస్కార్ రేసులో చోటు దక్కలేదు.