K. Viswanath: దర్శకుడు కె. విశ్వనాథ్‌ అంతిమయాత్ర ప్రారంభం

K. Viswanath: ఫిల్మ్‌నగర్‌లోని నివాసం నుంచి విశ్వనాథ్‌ అంతిమయాత్ర ప్రారంభం

Update: 2023-02-03 09:10 GMT

K. Viswanath: దర్శకుడు కె. విశ్వనాథ్‌ అంతిమయాత్ర ప్రారంభం

K. Viswanath: దర్శకుడు కె. విశ్వనాథ్‌ అంతిమయాత్ర కొనసాగుతోంది. పంజాగుట్ట స్మశానవాటికలో కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. కె. విశ్వనాథ్‌కు ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. కళాతపస్వి మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News