ధాలు ఏర్పడటానికి చాలా సమయం పట్టొచ్చు. కానీ, ఒక్కసారి ఏర్పడ్డ తరువాత జీవితాంతం అలానే ఉండిపోతాయి అటువంటి బంధమే తారక్ తో ఏర్పడింది. జై భీం.."
ఇది రాంచరణ్ జూనియర్ ఎన్ఠీఆర్ ను ఉద్దేశించి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇచ్చిన శుభాకాంక్షలు సందేశం.. జీవితాంతం ఈ బంధం ఉంటుంది..
నెమ్మదిగా స్నేహంలో పదండి.. కానీ ఆ బంధాన్ని శాశ్వతంగా ఉంచుకోండి అనే సోక్రటీస్ చెప్పిన మాటల్ని తారక్ ఉదహరిస్తూ.. మన స్నేహాన్ని ఇంతకంటే వర్ణించలేం అని శుభాకాంక్షలు చెప్పారు.
ఇద్దరు యూత్ స్టార్స్ మధ్య ఈ విధమైన స్నేహబంధం ఇండస్ట్రీకి ఎంతో మంచి చేస్తుంది కదూ.
ఇక ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా పలువురు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా, ఇంస్టాగ్రామ్ లోనూ తమ సందేశాలు ఉంచారు. అవన్నీ మీ కోసం..
"Be slow to fall into friendship...but when thou art in..continue firm and constant" - Socrates ... Perhaps no other quote defines our friendship better #RRRYehDosti pic.twitter.com/4ec9KyEFh3
— Jr NTR (@tarak9999) August 4, 2019
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on