Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Update: 2024-02-22 06:22 GMT

Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ సోదరుడు గంజాయితో పట్టుబడ్డాడు. షణ్ముక్ సోదరుడు సంపత్‌ వినయ్‌పై ఓ యువతి కేసు పెట్టింది. దీంతో సంపత్ వినయ్ కోసం పోలీసులు ఆయన ఫ్లాట్‌కు వెళ్లారు. ఫ్లాట్‌లో గంజాయి పీల్చుతుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంపత్ వినయ్ ఫ్లాట్‌ నుంచి 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News