బిగ్‌బాస్‌3 లోకి నటి రోషిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

Update: 2019-07-21 16:40 GMT

బిగ్‌బాస్‌3 లో ఏడో గెస్ట్ గా సీరియల్ నటి రోషిణీ ఎంటర్ అయ్యారు. రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే రోహిణి.. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది. ఇక ఎనిమిదో నెంబరు గా కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్ వెళ్ళారు.  మగధీర చిత్రంలోన పంచదార బొమ్మా పాటతో అందరికీ గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చిన బాబా హౌస్ లో ఎంత తీపిని పంచుతారో చూడాలి 

Tags:    

Similar News