MAA Elections: మా ఎన్నికల బరి నుంచి బండ్ల గణేష్ ఔట్
MAA Elections: మా అధ్యక్ష ఎన్నికల బరినుంచి నిర్మాత బండ్ల గణేష్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
MAA Elections: మా ఎన్నికల బరి నుంచి బండ్ల గణేష్ ఔట్
MAA Elections: మా అధ్యక్ష ఎన్నికల బరినుంచి నిర్మాత బండ్ల గణేష్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మా జనరల్ సెక్రటరీ పదవికి నిన్న నామినేషన్ వేసిన బండ్ల ఇవాళ నాటకీయఫక్కీలో తప్పుకున్నారు. మొదట్నుంచి మా ఎన్నికలపై కామెంట్లు చేస్తూ జీవితా రాజశేఖర్ పై సంచలన ఆరోపణలు చేసిన బండ్ల గణేష్ హటాత్తుగా వైదొలగడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. ట్విటర్ వేదికగా తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.