RGV: ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
RGV: వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్నది.
RGV: ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
RGV: వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్నది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై కేసు నమోదయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడుతోపాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి.
వీటీపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఆర్టీవీ హైకోర్టును ఆశ్రయించారు. వర్మపై శుక్రవారం వరకు వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది. ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనున్నది.