Jagapathi Babu: ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం- నటుడు జగపతి బాబు
Jagapathi Babu: ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు సినీ నటుడు జగపతి బాబు.
Jagapathi Babu: ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం
Jagapathi Babu: ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు సినీ నటుడు జగపతి బాబు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఆయుర్వేదికి హాస్పిటల్ ను ఎమ్మెల్యే గాంధీతో కలిసి ప్రారంభించారు. దేశ ప్రధాని సహా ఇతర నాయకులు ఆయుర్వేదం ప్రాణాపాయం అంటూ వాటిని విశ్వసిస్తున్నారని చెప్పారు. అత్యవసరం అయితేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలి తప్ప సాధారణ పరిస్థితిలో ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్య అనుసరించాలని అన్నారు. ప్రకృతిలో లభించే పదార్ధాలతో చేసిన మందులు మానవుని శరీరం పై చెడు ప్రభావం చూపించకుండా వ్యాధులను నయం చేస్తాయని జగపతి బాబు చెప్పారు.