IPL 2020 Match 4 Live Updates and Live score : ముంబై ఇండియన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 4 Live Updates and Live score దినేష్ కార్తీక్ సారధ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ రోహిత్ శర్మ సారధ్యంలోని ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

Update: 2020-09-23 13:48 GMT

Mumbai Indians (MI) vs Kolkata Knight Riders (KKR) Match 5 Live Score Updates: రోహిత్ శర్మ సారధ్యంలో ముంబాయి ఇండియన్స్ దినేష్ కార్తీక్ సారధ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ 2020 ఐదో మ్యాచ్ లో ఈరోజు ఎదుర్కోబోతోంది. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్.. లైవ్ అప్డేట్స్..

కోల్కతా నైట్ రైడర్స్ XI : సునిల్ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, మోర్గాన్‌,రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌, నిఖిల్‌ నాయక్‌, ప్యాట్‌ కమిన్స్, కుల్‌దీప్‌ యాదవ్, సందీప్‌ వారియర్‌, శివమ్‌ మావి

ముంబై ఇండియన్స్  XI : రోహిత్, డికాక్‌, సూర్యకుమార్ యాదవ్‌, సౌరభ్‌ తివారి, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, జేమ్స్ పాటిన్సన్‌, రాహుల్ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా

LIVE UPDATES

Live Updates
2020-09-23 18:27 GMT

AWARDS

గేమ్ చెంజ‌ర్ అవార్డు @ రోహిత్ శ‌ర్మ

సూప‌ర్ స్ట్రైక‌ర్ ఆవార్డు @ ఫ్యా‌ట్ క‌మ్మిన్స్‌

సిక్సెస్ ఆఫ్ ది అవార్డు @రోహిత్ శ‌ర్మ

ఫ‌వ‌ర్ ఫ్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు @సూర్య‌కాంత్ యాదవ్‌

మ్యాన్ ఆప్ ది మ్యాచ్ @రోహిత్ శ‌ర్మ

2020-09-23 18:19 GMT

కోల్‌కతా స్కోరు కార్డు

146/9 (20.0 ఓవర్లు),

షుబ్మాన్ గిల్ 7 (11)

సునీల్ నరైన్ 9 (10)

దినేష్ కార్తీక్ 30 (23)

నితీష్ రానా 24 (18)

మోర్గాన్ 16 (20)

రస్సెల్ 11 (11)

నిఖిల్ నాయక్ 1 (3 )

పాట్ కమ్మిన్స్ 33 (12)

శివం మావి 9 10 1 0 90

కుల్దీప్ యాదవ్ *

అదనపు: 5 పరుగులు 

2020-09-23 18:09 GMT

ముంబాయి ఘ‌న విజ‌యం

49 ప‌రుగుల తేడాతో ముంబాయి ఇండియ‌న్స్‌ గెలుపు

2020-09-23 18:07 GMT

#కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ 142/8 (19.0)

- మావి 6 (6)

- కుల్‌దీప్ 0(0)

6 బంతుల్లో 54 ప‌రుగులు

2020-09-23 18:04 GMT

 మ‌రో వికెట్ కోల్పోయిన కోల్ క‌త్తా

- క‌మ్మిస్ 33 (12) అవుట్

2020-09-23 18:01 GMT

#కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ 139/7 (18.0)

- క‌మ్మిస్ 33 (11)

- మావి 4 (1)

12 బంతుల్లో 57 ప‌రుగులు

2020-09-23 17:57 GMT

#కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ 112/7 (17.0)

- క‌మ్మిస్ 7 (5)

- మావి 4 (1)

18 బంతుల్లో 84 ప‌రుగులు

2020-09-23 17:54 GMT

 మ‌రో వికెట్ కోల్పోయిన కోల్ క‌త్తా

- నాయ‌క్ 1 (2) అవుట్

2020-09-23 17:53 GMT

#కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ 102/6 (16.0)

- నాయ‌క్ 1 (1)

- క‌మ్మిస్  1 (2)

24బంతుల్లో 94 ప‌రుగులు

2020-09-23 17:50 GMT

 బుమ్.. బుమ్ బుమ్రా

 మ‌రో వికెట్ కోల్పోయిన కోల్ క‌త్తా

 - మోర్గాన్ 16 (20) అవుట్

Tags:    

Similar News